1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 12

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 12 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

To downsize

Listen to find out how to use an everyday English expression.

ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ “to downsize” కింద పరిమాణం (?) అన్న ప్రయోగాన్ని చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? ఊఁ... నీల్ ఫేఫెల సంభాషణ విందాం పదండి. కంపెనీలు చిన్నవైపోడం, అప్పుడు దానిలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితీ – ఈ విషయాల గురించి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. దానికీ, ఇవాళ్టి పదానికీ ఏం సంబంధం ఉందనిపిస్తోంది మీకు?

Neil
The word we are going to focus on today is the verb 'to downsize'. That's the word companies use to describe cutting a number of jobs and making employees redundant. 'Downsizing' is the noun.

Feifei
Yes. When they make workers redundant the companies become smaller in size. They downsize.

‘Downsize’ అనేది Down’ ఇంకా ‘size’ అనే రెండు పదాలతో కలిసి తయారవుతుంది‘. ఇక్కడ ‘size’ అనేది క్రియలా వాడతాం, అంటే ‘to change size’ అనే అర్ధంలో, ‘down’ అనే పదం ఆ మార్పు దిశని సూచిస్తుంది, అంటే చిన్నదవుతుందని అర్ధం. బిజినెస్ చిన్నదౌతోందనే అర్ధంలో ఈ ప్రయోగాన్ని తరుచుగా వాడతాం.

Neil
You might have heard or read this verb during the economic downturn of the last few years. As most people were short of money, they decided to save the money they did have and it had an impact on businesses all over the world.

Feifei
And some people have started applying the term to their own situations. If you've had to sell your house and move to a smaller flat, for example, you might say you were 'downsizing'.

కల్యాణి
బిజినెస్ సంబంధంగా ‘downsize’ పదాన్ని వాడినపుడు, సాధారణంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం అనే అర్ధమే ఉంటూ ఉంటుంది - so it is often a negative word. ‘Downsizing’ అనే మాట ప్రజలు చిన్న ఇళ్లలోకి మారే సందర్భంలో కూడా వాడుతూ ఉంటాం, అయితే అది negative అర్ధం కానక్కరలేదు; కొంతమంది practical reasons వల్ల చిన్న ఇంట్లోకి మారాలనుకోవచ్చు – maybe they don’t need such a big house, or they want to change their lifestyle.
దాన్ని ఎలా వాడతారో కొన్ని ఉదాహరణలు విని తెలుసుకుందాం.

Examples
The growth of online sales in the UK has forced many retail businesses to downsize. Some of them have reduced their number of outlets in the high street.
Now that I am going to university, my parents have decided to downsize. They are selling the house, moving to a flat and using some of the money to travel the world.
Many people are upset about the company’s decision to downsize. Their decision will lead to many people losing their jobs.

Feifei
And if you don't mind me saying, Neil, I think you would benefit from downsizing.

Neil
What do you mean? I don't own a company and I'm not selling my house or anything.

Feifei
No but I've noticed you've… well, you know, you really enjoy your food, don't you?

Neil
Are you calling me fat!?

Feifei
Oh no, no, no…well, yes. A little.

Neil
How dare you! And anyway, we don't use 'downsize' for bodies, so you're confusing our audience!

Feifei
Sorry, Neil.

Neil
I am a bit fat, actually…

Feifei
Well, maybe if the company downsizes, you won't be able to afford all those meat pies.

Neil
That's what I like about you, Feifei. You always look on the bright side.

కల్యాణి
ఫేఫె – నీల్‌ని “downsize” అవమని సలహా ఇస్తోంది. అతని శరీరం బరువు ‘downsize’ అవ్వాల్సుందని ఆమె ఉద్దేశం – అందుకే నీల్ మనని confuse చేయొద్దని చెప్పాడు. Remember, కంపెనీలు చిన్నవవడం అనే అర్ధమే common use. అయితే చిన్న ఇళ్ల లోకి మారే సందర్భంలో కూడా – వాడొచ్చు.
మీరు పని చేసిన కంపెనీ ఎప్పుడైనా ‘downsize’ అయిందా? Have you ever thought of ‘downsizing’ your house? దాని వల్ల మీ జీవితవిధానం మారిందా?
Join us next time for more of 'English Expressions'.

Check what you’ve learned by choosing the correct answer to the question.

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

.

 

To downsize

3 Questions

Choose the correct answer. సరైన జవాబును గుర్తించండి

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • employee
    ఉద్యోగి

    redundant
    అనావశ్యకం

    company
    కంపెనీ

    downturn
    లాభాల్లో తరుగు

    short of money
    డబ్బు కొరత

    retail
    చిల్లర అమ్మకం