1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 10

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 10 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

On the tip of my tongue

Listen to find out how to use an everyday English expression.

ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ - “on the tip of my tongue” అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?

రాబ్ ఇంకా హెలెన్ శని, ఆదివారాల గురించి మాట్లాడుకుంటున్నారు. వారి వారాంతం ఎలా గడిచిందో తెలుసుకుందాం పదండి.

Rob
Hi Helen. How was your weekend?

Helen
Good thanks, I didn't do much, just relaxed. How was yours?

Rob
Interesting. I bumped into Bob…

Helen
Bob? Oh the guy we used to work with.

Rob
Yes, that's him. Well, I had a good chat with him. You know all he talked about was computers and how he could never get a girlfriend… well guess what?

Helen
He's now head of IT?

Rob
No!

Helen
He's won the lottery and is a millionaire?

Rob
No Helen. He's getting married!

కల్యాణి
So, Rob ‘bumped into’ Bob, తలవని తలంపుగా తన పాత సహోద్యోగి బాబ్‌ను కలిసాడు. బాబ్ గురించి ఏం కొత్త విషయం తెలుసుకున్నాడు? That’s right, బాబ్‌కి పెళ్లవుతోందట! బాబ్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసుకోవాలని హెలెన్‌కి కుతూహలంగా ఉంటుంది కదా, I’m sure. తెలుసుకుందాం పదండి.

Helen
Oh that's good news. Is he marrying someone we know?

Rob
Yes. That's the thing – it's someone we know really well.

Helen
Who's that?

Rob
Hmm… erm… I can't remember her name… it's on the tip of my tongue.

Helen
The tip of your tongue? That's a strange place – well ok, stick your tongue out.

Rob
(with his tongue out) Why do I need to do this Helen?

Helen
You said it was 'on the tip of your tongue'.

Rob
No Helen. I mean I know her name but I can't quite remember it right now.

కల్యాణి
ఏదన్నా నాలిక చివర్న ఉండడాన్ని కాస్త ఊహించండి, నోటివెంట రావడమే తరువాయి, కానీ బయటికి రాదు. ఏదైనా ఒక విషయం దాదాపుగా గుర్తుకొచ్చేసినట్టే కానీ పూర్తిగా రావడంలేదని చెప్పే సందర్భంలో ‘on the tip of your tongue’ అనే ఈ పదాన్ని ప్రయోగిస్తారన్న మాట – ఇప్పుడు రాబ్‌ పరిస్థితి అదే, బాబ్ పెళ్లికూతురి పేరు నోట్లో ఆడుతోంది, కానీ చెప్పలేకపోతున్నాడు. తర్వాతేం జరిగిందో వారి సంభాషణ విందామా

Helen
Why didn't you say! But Rob, will you remember the information soon?

Rob
Yes I will. It really is just on the tip of my tongue.

కల్యాణి 
రాబ్ గుర్తు తెచ్చుకునే లోగా కొన్ని ఉదాహరణలు విందామా? 

Examples:

What’s the name of the actor in the new film? His name’s on the tip of my tongue but I can’t quite remember it. 

We nearly won the quiz; John had the answer to the last question on the tip of his tongue - but the other team said it first.

The name will come to me soon, it's on the tip of my tongue… ah yes, his name is Paul. 

Helen
So if something is on 'the tip of your tongue', it means there is some information you can't quite remember, but hopefully will soon. So Rob, is the name of the woman that Bob is marrying, still on the tip of your tongue?

Rob
No. I remember it now – her name is Alison.

Helen
Alison – from accounts? That's great news.

Rob
It is and Bob says we're invited to the wedding.

Helen
Brilliant. I love a good wedding – when is it?

Rob
Oh, erm… errr…

Helen
Don't tell me. It's on the tip of your tongue.

Rob
It is… sorry. I'll remember soon.

Helen
I hope you do.

కల్యాణి
రాబ్ కివాళ జ్ఞాపకశక్తి కొద్దిగా దెబ్బతిన్నట్టుందిగా ... హ హ హ ... ప్రతీ మాటా నోట్లో ఆడుతోందంటాడు, అదేమిటో గాని; బాబ్‌ పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు గుర్తులేదటా, పెళ్లెప్పుడో కూడా మరచిపోయడటా ...ఆఁ – ఏదీ పూర్తి కబురు చెప్పడు. ఊఁ మీకెప్పుడన్నా ఇలాటి అనుభవం అయ్యిందా ? ఎలాంటి సంగతులు తరుచుగా నోట్లో ఆడుతున్నట్టుంటాయి గానీ బయటకి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి? Join us next time for more of “English Expressions”. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

 

on the tip of my tongue

3 Questions

Choose the correct answer. సరైన జవాబును గుర్తించండి.

 

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • weekend
    వారాంతం

    girlfriend
    గర్ల్ ఫ్రెండ్

    IT
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

    get married
    పెళ్లి చేసుకోడం

    quiz
    ప్రశ్నించు

    actor
    నటుడు