课程 21

Listen to find out how to say no to invitations politely.
ఆహ్వానానికి మర్యాదపుర్వకంగా, వినయంగా 'no' చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

本单元得分 21

0 / 4

  • 0 / 4
    练习题 1

练习题 1

How do I say no politely?

Listen to find out how to say no to invitations politely.
ఆహ్వానానికి మర్యాదపుర్వకంగా, వినయంగా 'no' చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

显示文字稿 收起文字稿

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.

Sian
Hi, everybody!

సౌమ్య 
ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరైనా మనల్ని ఏదైనా చెయ్యమని అడిగినప్పుడు మర్యాదపూర్వకంగా, వినయంగా ‘చెయ్యలేను, కుదరదు’ అని చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ Phil తన మిత్రులను రేప్పొద్దున్న కాఫీకి రమ్మని అడుగుతున్నారు. వాళ్ల సంభాషణ విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి అంతా విని ఎవరు వస్తానన్నారో గమనించండి.

Do you want to come for a coffee with me tomorrow morning?

  •  I'd love to, but I'm meeting a friend then.
  • I'd like to, but I'm really busy.
  • Ah sorry, but I have to work.

సౌమ్య
Did you understand? Nobody said yes. Poor Phil!

So, Sian, shall we look at the language we can use to say 'no' politely?

Sian
I’d like to, but I'm really busy!

No, I'm just joking! Of course!

సౌమ్య
Ha ha! Very funny Sian! మొదటి వ్యక్తి 'I'd love to' అని మొదలుపెట్టారు. ఇది సానుకూలమైన స్పందనలాగే అనిపించినా ‘కుదరదు’ అని చెప్పడానికి ముందు ఇలా మొదలుపెట్టడం తరుచుగా జరిగేదే! మళ్లీ విందాం.

I'd love to, but I'm meeting a friend then.

Sian 
So we often start by saying 'I'd love to, but…' or 'I'd like to, but…' and then we give a reason why we can't accept the invitation. So if you hear 'but' and a reason you know that the person is saying 'no'.

సౌమ్య
ఇక్కడ ఉచ్చారణ ముఖ్యపాత్ర వహిస్తుంది. వాళ్ల గొంతుని బట్టి రాలేను అని చెప్పబోతున్నారని మనకు అర్థమైపోతుంది.  

Sian
Exactly, so let's practise. Repeat after me and pay attention to the tone.

‘I'd love to, but…’ 

‘I'd like to, but…’

You can also just say 'I'm sorry but ..'

సౌమ్య
ఎందుకు వెళ్లలేకపోతున్నామో కారణం చెప్పడం ముఖ్యం. కదా!?

Sian
That's right. Can you remember any of the reasons they gave? Let's listen to the three reasons again.

I'm meeting a friend.

I'm really busy.

I have to work.

Sian 
So the first person said 'I'm meeting a friend' – it's very common to use the present continuous to give your reason. For example you can say 'I'd love to, but I'm going to the cinema'.

సౌమ్య 
ఇక్కడ వర్తమాన కాలం present continuousనే వాడాలి. ఎందుకంటే ఇది కచ్చితంగా చేస్తాము లేదా చెయ్యలేము అని మనకు తెలుసు కాబట్టి. ఒకవేళ మనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేకపోతే ‘నేను బిజీగా ఉన్నాను’ – I'm busy then’ అని చెప్పొచ్చు.

Sian 
Yes, but that can seem rude so it's better to give a reason if you can. The last person used 'I have to' so if you have an obligation you can use this form to give your reason. Let's practise that. Repeat after me.

‘I have to work.’

సౌమ్య
వినయంగా ‘no’ చెప్పడం ఎలాగో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు కొంత సాధన చేద్దాం! ముందు ఈ ప్రశ్న వినండి.

Would you like to come to dinner tonight?

సౌమ్య 
మీకు కుదరదు, వెళ్లలేరు. ఎందుకంటే ఆ సమయంలో మీరు థియేటర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. మర్యాదపూర్వకంగా 'రాలేనుస అని చెప్పండి. ‘Love’ అనే పదం వాడండి. కారణం చెప్పడం మర్చిపోకండేం! తరువాత Sian కూడా చెప్తారు. విని, మీ జవాబు సరిచూసుకోండి.

Sian 
I'd love to, but I'm going to the theatre.

సౌమ్య
Did you say the Same? ఇప్పుడు ఇంకో ఆహ్వానం వినండి.

Would you like tocome to the beach tomorrow?

సౌమ్య 
రేపు మీరు చదువుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి వినయంగా ‘no’ చెప్పండి. Sian చెప్పిన వాక్యంతో సరిచూసుకోండి.

Sian 
I'd like to, but I have to study.

I'm sorry, but I have to study.

సౌమ్య
Did you say the Same?

Sian 
Well done! Now we've finished this programme, do you want to come for lunch with me?

సౌమ్య 
Ah I'd love to Sian but I'm really busy!

Sian 
Oh OK! Bye, everybody! 

Learn more!

1. ఎవరైనా మనల్ని దేనికైనా ఆహ్వానించినప్పుడు 'రాలేను,కుదరదు' అని చెప్పడానికి సాధారణంగా వాక్యాలు ఎలా మొదలుపెట్టాలి?

ఈ కింది పద్ధతుల్లో మొదలుపెట్టవచ్చు:

  • I'd love to, but…
  • I'd like to, but…
  • I'm sorry, but…

2. రాలేను అని చెప్తూ కారణం కూడా చెప్పడం ముఖ్యమా?
ముఖ్యం కాదుగానీ కారణం చెప్పడం మర్యాదను సూచిస్తుంది.

3.  కారణం చెప్పడానికి వాడే వివిధ పద్ధతులు ఏవి?
వర్తమాన కాలం(present continuous)లోనే మనం ఎందుకు రాలేకపోతున్నామో చెప్పాలి.

  • I'd love to but I'm going out for dinner.  

మనం కచ్చితంగా వెళ్లవలసిన లేదా చేయవలసిన పని (obligation) గురించి చెప్పేటప్పుడు 'have to' వాడొచ్చు.

  • I'm sorry but I have to clean my house!

లేదా మామూలుగా నేను బిజీగా ఉన్నాను అని చెప్పొచ్చు -'I'm busy'.

      • I'd like to, but I'm busy.

  

How do I say no politely?

4 Questions

Complete the gaps in these ways to say no to an invitation.
ఖాళీలను పూరించండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Would you like to come to our Facebook group for more fun with English!
మరింత ఉల్లాసంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి మా ఫేస్బుక్ గ్రూప్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

本课词汇

  • I'm busy.
    నేను బిజీగా ఉన్నాను.

    theatre
    థియేటర్