1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 35

Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను రోజువారీ జీవితంలో ఎలా వాడాలో తెలుసుకోవడానికి వినండి.

本单元得分 35

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

సమీక్ష: అభిరుచులు, ఖాళీ సమయాల్లో చేసే కార్యకలాపాలు

Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను రోజువారీ జీవితంలో ఎలా వాడాలో తెలుసుకోవడానికి వినండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి

显示文字稿 收起文字稿

సౌమ్య                                                                                   

హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి  తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు.నా పేరు సౌమ్య.ఇవాళ గత నాలుగు ఎపిసోడ్‌లలో అభిరుచుల గురించి, ఖాళీ సమయాల్లో చేసే పనుల గురించి మనం మాట్లాడుకునవన్నీ మరొకసారి సమీక్షించుకుందాం. 

ముందు, గత నాలుగు ఎపిసోడ్‌లలో విన్న సంభాషణలన్నీ మళ్ళీ విందాం.

Phil:                      Do you play football?

Sian:                     Yes, I do.

Phil:                      How often do you play football?

Sian:                     I play football once a month.

Phil:                      Do you have any hobbies?

Sian:                     Yes, I like watching movies.

Phil:                      What do you do in your spare time?

Sian:                     I paint pictures in my garden. What about you?

Phil:                      I like jogging by the river.

 

సౌమ్య

ఇప్పుడు, ఈ సంభాషణలోని వాక్యాలను అభ్యాసం చేద్దాం. ఏదైనా ఒక పని చేస్తారా, చెయ్యరా అని ఎవరినైనా ఎలా అడగాలో గుర్తుందా? సరే, ఈ క్విజ్ చేసి చూద్దాం. కరక్ట్ జవాబు వచ్చేముందు మీకు ఆలోచించడానికి కొంత సమయం ఉంటుంది. తరువాత జవాబు విని సరి చూసుకోండి.

మీరు ఫుట్బాల్ ఆడుతారా?

Do you play football?

సౌమ్య    

తరువాత ‘అవును, ఆడతాను’ అని ఇంగ్లిష్‌లో చెప్పండి.

Yes, I do.


సౌమ్య                                                          

ఇప్పుడు ‘ఎంత తరుచుగా మీరు ఫుట్బాల్ ఆడతారు?’అని అడగండి.

How often do you play football?

సౌమ్య                                                          

‘నెలకోసారి ఫుట్బాల్ ఆడతాను’ అని చెప్పండి.

I play football once a month.

సౌమ్య  

Well done! తరువాత‘మీకేమైనా అభిరుచులున్నాయా?’అని అడగండి.

Do you have any hobbies?

సౌమ్య                                                                                 

‘అవును, నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం’ అని చెప్పగలరా?

Yes, I like watching movies.

సౌమ్య                                                                                 

ఇప్పుడు ‘మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?’ అని అడగండి.

What do you do in your spare time?

సౌమ్య                                                                                

Well done! ‘మా గార్డెన్‌లో బొమ్మలేస్తుంటాను.’ అని చెప్పండి.   

I paint pictures in my garden.

సౌమ్య         

తరువాత‘మీ సంగతేంటి?’అని అడగండి.     

What about you?

సౌమ్య         

చివరిగా నాకు చెరువు పక్కన జాగింగ్ చెయ్యడం అంటే ఇష్టం’ అని చెప్పండి.

I like jogging by the river.

 

సౌమ్య                                                                                

Excellent.ఇప్పుడు ఒక్కో వాక్యాన్ని వింటూ ప్రాక్టీస్ చెయ్యండి.

Do you play football?

Yes, I do.

How often do you play football?

I play football once a month.

Do you have any hobbies?

Yes, I like watching movies.

What do you do in your spare time?

I paint pictures in my garden.

What about you?

I like jogging by the river.

 

సౌమ్య

Fantastic – Ok, ఇప్పుడు ప్రశ్నలడుగుతూ ప్రాక్టీస్ చేద్దాం. Philతో పాటూ ప్రాక్టీస్ చేస్తూ అతని ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

Phil                        Do you play football?

Response:          

Phil                        How often do you play football?

Response:          

Phil                        Do you have any hobbies?

Response:          

Phil                        What do you do in your spare time?

Response:          

 

సౌమ్య

Great, ఇప్పుడు పూర్తిగా విని, జవాబులు సరి చూసుకోండి.

Phil:                      Do you play football?

Sian:                     Yes, I do.

Phil:                      How often do you play football?

Sian:                     I play football once a month.

Phil:                      Do you have any hobbies?

Sian:                     Yes, I like watching movies.

Phil:                      What do you do in your spare time?

Sian:                     I paint pictures in my garden. What about you?

Phil:                      I like jogging by the river.

 

సౌమ్య

Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీరు ఎవరినైనా వారి అభిరుచులేమిటి, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు అని ఇంగ్లిష్‌లో చక్కగా అడిగేయగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి.  రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

సమీక్ష: అభిరుచులు, ఖాళీ సమయాల్లో చేసే కార్యకలాపాలు

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

本课词汇

  • Do you play football?    
    మీరు ఫుట్బాల్ ఆడుతారా?

    Yes, I do.
    అవును, ఆడతాను.

    How often do you play football?
    ఎంత తరుచుగా మీరు ఫుట్బాల్ ఆడతారు?

    I play football once a month.
    నెలకోసారి ఫుట్బాల్ ఆడతాను.

    Do you have any hobbies?
    మీకేమైనా అభిరుచులున్నాయా?

    Yes, I like watching movies.
    అవును, నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం.

    What do you do in your spare time?
    మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

    I paint pictures in my garden.
    మా గార్డెన్‌లో బొమ్మలేస్తుంటాను.

    What about you?
    మీ సంగతేంటి?

    I like jogging by the river.
    నాకు చెరువు పక్కన జాగింగ్ చెయ్యడం అంటే ఇష్టం.