1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 31

Listen to find out how to ask someone about what sports they do.
ఏం sports ఆడతారని ఎలా అడగాలో తెలుసుకోవడానికి వినండి.

本单元得分 31

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

మీరు ఫుట్బాల్ ఆడతారా?

Listen to find out how to ask someone about what sports they do.
ఏం sports ఆడతారని ఎలా అడగాలో తెలుసుకోవడానికి వినండి.

Listen to the audio and take the quiz.

显示文字稿 收起文字稿

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరినైనా వాళ్ళు sports ఏమైనా ఆడతారా అని ఎలా అడగాలో తెలుసుకుందాం.
ఇదిగో వీళ్ళిద్దరూ ఆటల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి.

Pam
Do you play football?
Ben
Yes, I do. How about you?
Pam
No, I don’t, but I go running.

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా? మరేం పర్లేదు…దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి.
మొదట Pam, Ben ను మీరు ఫుట్బాల్ ఆడతారా? అని అడిగింది. బాల్ అంటే బంతి...బంతితో ఆడే ఆటల గురించి మాట్లాడేటప్పుడు play అని వాడాలి. Play basketball, play tennis...ఇలా అన్నమాట. విని, మళ్ళీ చెప్పండి.

Insert
Do you play football?

సౌమ్య
అప్పుడు Ben..అవును, ఆడతాను...Yes, I do అన్నాడు. తరువాత అతను కూడా అదే ప్రశ్న అడిగాడు... how about you?
మనల్ని ఎవరైన ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, మనం కూడా అదే ప్రశ్న వాళ్ళని అడగాలనుకోండి అప్పుడు ఇలా అడుగుతాం… how about you?...మీ సంగతేంటి? లేదా మీరూ ఆడతారా? అని అర్థం.

Insert
Yes, I do.
How about you?

సౌమ్య
అప్పుడు Pam, Ben కు yes or no జవాబిచ్చింది. No, I don't...లేదు, ఆడను అని చెప్పింది. అలా చెప్పేసాక but అనే ఒక పదం వాడి తనేం చేస్తుందో చెప్పింది. I go running...నేను రన్నింగ్ చేస్తాను అని చెప్పింది. go అనే పదాన్ని -ing తో అంతమయ్యే క్రీడలకు వాడతాం. Go swimming, go hiking...ఇలాగన్నమాట. విని, మళ్ళీ చెప్పండి.

Insert
No, I don’t.
But I go running.

సౌమ్య
Great...ఇప్పుడు వీళ్ళందరూ sports గురించి మాట్లాడుకుంటున్న మాటలు విని మీ జవాబులు సరిచూసుకోండి.

Insert
Do you play tennis?
No, I don’t, how about you?
Yes, I play tennis.

Do you play basketball?
Yes, I do. How about you?
No, I don’t, but I go swimming.

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.

Insert
Do you play football?
Do you play football?

Yes, I do. How about you?
Yes, I do. How about you?

No, I don’t, but I go running.
No, I don’t, but I go running.

సౌమ్య
Great! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

మీరు ఫుట్బాల్ ఆడతారా?
Do you play football?

అవును, ఆడతాను. మీ సంగతేంటి?
Yes, I do. How about you?

లేదు, ఆడను. కానీ నేను రన్నింగ్ చేస్తాను.
No, I don’t, but I go running.

సౌమ్య
Fantastic, ఇప్పుడు మీకు ఎవరినైనా ఏం sports ఆడతారు అని అడగడం వచ్చేసింది. Pam కు జవాబిస్తూ ప్రాక్టీస్ చెయ్యండి. Follow up ప్రశ్న అడగడం మర్చిపోకండి. How about you? అని అదే ప్రశ్న వాళ్ళని కూడా అడగండి. వాళ్ళ జవాబు విన్నాక That sounds great అని సంభాషణను ముగించండి.

Insert
Do you play football?
No, I don’t, but I go running.

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Pam
Do you play football?
Ben
Yes, I do. How about you?
Pam
No, I don’t, but I go running.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీకు ఎవరినైనా ఏం sports ఆడతారు అని అడగడం వచ్చేసింది. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

మీరు ఫుట్బాల్ ఆడతారా?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

本课词汇

  • Do you ______?
    మీరు ______?
    Yes, I do.
    అవును.
    No, I don’t, but I ______.
    లేదు. నేను ఆడను. కానీ నేను ______.
    play football
    ఫుట్బాల్ ఆడడం
    play tennis
    టెన్నిస్ ఆడడం
    play basketball
    బాస్కెట్‌బాల్ ఆడడం
    go running
    రన్నింగ్ చెయ్యడం
    go swimming
    స్విమ్మింగ్ చెయ్యడం
    How about you?
    మీ సంగతేంటి?