1

单元 1: English Together

选择一个单元

  1. 1 English Together

课程 30

In today’s episode we will be discussing how best to persuade other people about our ideas.

本单元得分 30

0 / 4

  • 0 / 4
    练习题 1

练习题 1

Persuasion

In today’s episode we will be discussing how best to persuade other people about our ideas.

Listen to the audio and take the quiz.

显示文字稿 收起文字稿

సౌమ్య
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ ...

Phil
Hi, I’m Phil

Sam
And I’m Sam, hello…

సౌమ్య
ఇవాల్టి కార్యక్రమంలో persuasion అంటే ఒప్పించడం గురించి తెలుసుకుందాం. So, అమ్మేవాళ్లు ఉంటారు కద...sales people..వాళ్ల గురించిన ఒక ప్రశ్నతో మొదలెడతాం - ఒప్పించడమే వాళ్ల ఉద్యోగం కదా!

Organizational Behavior and Human Decision Processes అనే జర్నల్ ప్రకారం, sales representatives కి వాళ్ళ పని వేళలు మొదలయ్యే ముందు, అంటే వాళ్ళ షిఫ్ట్ మొదలయ్యేముందు ఏం చూపిస్తే వాళ్ళ performance పెరుగుతుంది? అంటే..ఏది చూపిస్తే వాళ్ళు sales ని పెంచగలుగుతారు?

అది
a) their weekly sales figures - వాళ్ళ వారం వారం అమ్మకాలు?
b) వాళ్ళకి వచ్చే బోనస్‌ని ఎలా ఖర్చుచెయ్యొచ్చో చెప్పే అంశాలు?
c) విజయాలు అందుకుంటున్న ఒక అథ్లెట్ బొమ్మ

Phil
I really don’t know…

Sam
If people see their sales figures, they can work out what they need to do to improve – facts, logic and reason – that’s what it’s all about.

సౌమ్య
Sam, నువ్వు logic అన్నావు కదా, BBC Radio 4 లో Today programme with Jay Henrichs లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ విందాం. ఇది ఎవరినైనా ఒప్పించడం ఎలా అనే అంశం గురించి- అతనికి logic గురించి స్పష్టమైన అభిప్రాయం ఉంది.

News Insert

Well, the first thing I say, I get straight from Aristotle who, as you know, wrote the book on logic as we know it today. Aristotle himself said that logic is not the most powerful tool of persuasion, now here I am on a highly logical programme, so forgive me for this, but Aristotle actually said that if you can get people to like and trust you, that’s the more powerful tool.

సౌమ్య
So ఎదుటివాళ్ళని ఒప్పించడంలో logic పెద్దగా పని చెయ్యదని అంటున్నారు - నువ్వేమంటావు Sam?
Sam
Yeah, I’m not convinced – If you make a logical argument, using facts, people will be persuaded.

Phil
But we deal with people not computers – and people sometimes make decisions illogically. We learnt from that interview that people need to have the trust of the other person to be persuasive.

సౌమ్య
So, trust అంటే నమ్మకం... నా దృష్టిలో నేరుగా మాట్లాడేవాళ్లు, అభిప్రాయ భేదాలున్నా సరే నిజాయితీగా ఉన్నవాళ్ళు, ఎదుటివ్యక్తి మీద సానుభూతి ఉన్నవాళ్ళు నమ్మకస్థులుగా అనిపిస్తారు నాకు. నమ్మకస్థులు - trustworthy. But why do you think it is so persuasive?

Phil
OK, think about when you go shopping – do you sit down, compare prices and quality and make a logical decision, or do you go for the shop, or brand that you trust? A shop might be very cheap, but if you are distrustful of the brand, you probably won’t buy anything.

Sam
I am very trusting of logic…. I like to compare all the prices… You can have a look at my spreadsheet if you want?

Phil
Yeah, that sounds fun… I use trust when I’m choosing where to shop, and I use trust when I choose who to believe… and an important part of that for me, is their credibility.

సౌమ్య
Credibility అంటే విశ్వసనీయత - ఎవరికైనా మన మాటల మీద నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలి? నా ఉద్దేశంలో..మనం మాట్లాడేది విశ్వసనీయంగా అనిపించాలంటే నిజాయితీ గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి.

Sam
If I show people when their logic is flawed – I’m sure that will help them see my credibility. I don’t think they like it when I do it though.

Phil
Well, that’s the other thing that we heard about – Aristotle said it was important to get people to like you. You need to build a relationship.

సౌమ్య
అవును, నేను ఒప్పుకుంటాను...'building a relationship'...ఒక మంచి సంబంధం ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. అది ఏర్పడాలంటే నా ఉద్దేశంలో అవతలి వ్యక్తికి నువ్వు-నేను సమానం అని చెప్పగలగాలి. నేను నీకన్నా గొప్ప అనే భావన కలిగించకూడదు. నేను నీ శ్రేయోభిలాషిని అని నమ్మకం కుదిరేలా మాట్లాడాలి. ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి.

Phil
If you are good at relationship building, and can show people that you are credible and get them to trust you – then you will have a much better chance of persuading them

Sam
Maybe that’s where I’ve been going wrong.

సౌమ్య
Ok, do you remember the question I asked you earlier? Sales people కు ఏది చూపిస్తే వాళ్ళకు ఉత్సాహం వచ్చి అమ్మకాలు పెంచే ప్రయత్నాలు చేస్తారు?
జవాబు c) విజయాలు అందుకుంటున్న ఒక అథ్లెట్ బొమ్మ

Sam
That doesn’t sound very logical!

Phil
See, it’s not always about logic; These things can be complicated…. Have I managed to persuade you yet? Do you trust me?

Sam
Hmm… I’m not so sure – have we built a good enough relationship yet Phil?

సౌమ్య
Right, వాళ్ళిద్దరూ ఒక మంచి సంబంధం ఏర్పరుచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈలోగా మనం ఇవాళ నేర్చుకున్న పదాలను మరోసారి చూద్దాం.
Logic అంటే తర్కం, trust అంటే నమ్మకం, credible అంటే విశ్వసనీయత, building a relationship అంటే మంచి సంబంధం ఏర్పరచుకోవడం.

Thanks for joining us and see you next week for more English Together.

 

Check what you’ve learned by selecting the correct answer for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Persuasion

4 Questions

Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

本课词汇

  • logic
    లాజిక్ - తర్కం
    trust
    నమ్మకం
    credibility
    విశ్వసనీయత
    building a relationship
    మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం
    sales figures
    అమ్మకాల గణాంకాలు
    facts
    వాస్తవాలు
    make decisions
    నిర్ణయాలు తీసుకోవడం
    tool of persuasion
    ఒప్పించే పద్ధతి