1

单元 1: English Expressions

选择一个单元

 1. 1 English Expressions

课程 6

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

本单元得分 6

0 / 3

 • 0 / 3
  练习题 1

练习题 1

Pull the plug

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

显示文字稿 收起文字稿

కల్యాణి
హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ “pull the plug” అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?
రాబ్, లీ తమ దినచర్య మొదలుపెడుతూ ఒకరి కొకరు శుభాకాంక్షలు అందించుకుంటున్నారు. కానీ రాబ్ మొహం వేలాడేసుకుని ఉన్నాడెంచేతో గానీ, కనుక్కుందాం పదండి.

Li
Good morning, Rob.

Rob
Hi Li. I wish the morning was good but it's not.

Li
Why not?

Rob
Well, I came to the office very early today to write a programme about art.

Li
Interesting.

Rob
Yeah, but it's giving me a headache because I don't really understand art. I think I'm going to pull the plug on this idea!

Li
Pull the plug?

Rob
Yes. If I pull the plug on this one I'll be more relaxed and inspired to write a programme about technology. They're the ones I like the best. I love new gadgets!

కల్యాణి
రాబ్ పనికి తొందరగా వచ్చాడు ఎందుకని? అతనికి తలనొప్పి తెప్పిస్తున్నవిషయం ఏది? ఆఁ That’s right –art - కళ గురించి కార్యక్రమం తయారుచెయ్యడానికని త్వరగా వచ్చాడు, కానీ కళ అతనికి ఇష్టమైన అంశం కాదు కనక అది తలనొప్పి వ్యవహారంగా మారింది. అయితే మరి అతనికి ఏ కార్యక్రమం గురించి రాయాలనిపిస్తోందిట? That’s right: టెక్నాలజీ, అందుకే కళ గురించి రాయడం ఆపేసి కాక టెక్నాలజీ గురించి రాయాలనుకున్నాడు. లీ అతనికి ఎలా సహాయపడిందో విని తెలుసుకోండి.

Li
No problem. I can do it for you.

Rob
(surprised and concerned) Oh, my computer has been switched off! What's happened!?

Li
Here's the plug. I've just pulled it out. You can be more relaxed now. There you go.

Rob
Oh Li, I didn't literally mean "pull the plug out". In English, when we tell someone we're going to pull the plug on something, we mean we are going to stop spending time or money on it.


కల్యాణి
Pull the plug లో రెండు మాటలున్నాయి; ‘pull’ అంటే లాగడం and ‘the plug’ ప్లగ్, కరెంట్‌ సరఫరా గ్రహించే పరికరం. నువ్వు ప్లగ్ తీసేస్తే, కరెంట్ వెళ్లదు - వెంటనే యంత్రం ఆగిపోతుంది . కనక మనం ‘pull the plug’ చేస్తున్నాం - అంటే ఒక పని మీద మన డబ్బునీ, సమయాన్నీ వెచ్చించడం మానేస్తామన్న మాట, దానితో ఆ పని ఇక సంపూర్తిగా ఆగిపోతుంది. ఆపని మీద డబ్బునో సమయాన్నో పెట్టడం వృధా అని తోచి మనం ప్లగ్ తీసేస్తామన్న మాట.

కొన్ని ఉదాహరణలు విని చూడండి.

Examples

Research on the new product was becoming very expensive so the company pulled the plug on the project.

The investors pulled the plug on the deal to construct a new hotel after finding out that the grounds were unsuitable for a high-rise building.

The play got really bad reviews and almost no one came to see it, but the theatre owner said he wouldn't pull the plug on it.

Li
OK. So you don't want to spend time on a programme you don't enjoy writing.

Rob
No, not really.

Li
So I might have done you a favour by pulling the plug out.

Rob
Well, maybe. Yes, you're right Li. Thank you.

Li
OK. Now that you sound more relaxed, I will plug it back in again so you can write about… technology!

Rob
That's right. And I can start describing the wonders of electricity!

Li
That's a great idea. You see, you see, your face has just lit up with joy!

కల్యాణి
Well, రాబ్ కి తాను కోరిన కొండ మీద వాన పడినట్టైంది. రాబ్ కంప్యూటర్ ప్లగ్ లీ నిజంగా పీకేసింది, దానితో అతనికక్కరలేని ప్రోజెక్ట్ ‌కి ప్లగ్ తీసేసినట్టే అయిపోయింది.
సరే, అతను దేని గురించి రాస్తాడో చూడాలి. మరి మీ సంగతేమిటి? మీరు గానీ - ప్లగ్ తీసేయాలనిపించే ప్రోజెక్ట్ ఏదన్నా చేయడం లేదు కదా? Join us next time for more of “English Expressions”. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

 

Pull the plug

3 Questions

Choose the correct answer. 

సరైన జవాబును గుర్తించండి

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

本课词汇

 • plug
  ప్లగ్

  headache
  తలనొప్పి

  inspired
  ప్రభావితమవడం

  gadgets
  ఉపకరణాలు

  switch off
  ఆపెయ్యడం

  electricity
  విద్యుత్తు