1

单元 1: English Expressions

选择一个单元

  1. 1 English Expressions

课程 30

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

本单元得分 30

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

A recipe for disaster

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

显示文字稿 收起文字稿

Presenter
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ ‘a recipe for disaster’- అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా? సరే, వినండి.
Rob, FeiFei ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. FeiFei కేక్ ఎందుకు చేస్తోంది? Rob కి Feifei ఇప్పుడు కేక్ చెయ్యడం సరైన పనే అని అనిపిస్తోందా?

Rob
Err, Feifei what are you doing?

Feifei
I'm making a cake – a chocolate cake - obviously!

Rob
Why are you making a chocolate cake?

Feifei
It's Helen's birthday. What's wrong with that Rob?

Rob
Well, for a start we are in a radio studio not a kitchen. Also, you've only got five minutes before she arrives – and you're putting salt in the cake mix not sugar.

Presenter
So, Feifei, Helen పుట్టినరోజుకి కేక్ చేస్తోంది. Rob కి ఇది మంచి ఐడియా అనిపిస్తోందా? No!

Feifei
Ooops!

Rob
It's a recipe for disaster!

Feifei
A recipe for disaster? No, look, it's a recipe for a chocolate cake, Rob.

Rob
That might be – but a recipe for disaster means 'a combination of things that will, at some point, go wrong and cause harm, damage' or in this case, 'humiliation' – in other words it will end in trouble.

Feifei
So the phrase isn't about cooking? Oh dear Rob, this wasn't the recipe I wanted to follow!

Presenter
No, ‘a recipe for disaster’ కు వంటకు ఏమీ సంబంధం లేదు. Feiei కి తికమకగానే ఉంది. A recipe అంటే వండే పద్ధతి, for అంటే కోసం and disaster అంటే వినాశం. అంటే, ఎవరి చర్యల వలనైనా లేదా అక్కడ ఉన్న పరిస్థితి వలనైనా తీవ్రమైన పరిణామాలు ఏర్పడి సమస్యలకు దారి తీస్తాయి అనుకున్నప్పుడు ఈ a recipe for disaster అనే expression ని వాడతాం అన్నమాట. సాధారణంగా కొన్ని అంశాలు లేదా సంఘటనలు కలిసి ఒక ప్రతికూల పరిస్థితికి దారి తీస్తే అప్పుడు ఈ పదబంధం వాడతాం. ఇక్కడ ఈ అంశంలో disaster అని వాడాం కదా, a recipe for trouble అని కూడా వాడొచ్చు. Trouble అంటే సమస్య లేదా ఇబ్బంది. ఇదే expression ని పాజిటివ్ గా కూడా వాడొచ్చు. అప్పుడు a recipe for success అని అనాలి. Success అంటే విజయం.
సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples
My doctor says drinking too much, not exercising enough, and having a stressful job are a recipe for disaster. He says I might die young!

I'm not looking forward to the party. Having my wife and ex-girlfriend in the same room will be a recipe for disaster!

Watch out on the road tonight – all that rain followed by freezing temperatures is a recipe for disaster.

Feifei
So put another way, 'a recipe for disaster' is a phrase that means 'someone's actions will result in things going badly wrong'. So what problem is my cake making going to cause, Rob?

Rob
Well can't you see there's cake mix on the table – the cake won't be ready in time – and it'll taste disgusting with all that salt in it.

Feifei
Oh calm down – do you want to taste the cake mix?

Rob
Oh go on then…. Mmmm, actually it's not too bad. And there's not much mess. Perhaps it's not a disaster – but maybe we shouldn't give it to Helen. Shall we keep it for later?

Feifei
Ha ha – it looks like this has been a recipe for success!

Rob
For once Feifei, you might be right!

Presenter
Rob తన మైండ్ మార్చుకున్నట్టున్నాడు కదూ! FeiFei, Helen కోసం చేస్తున్న కేక్ నిజానికి a recipe for success అని అర్థం చేసుకున్నాడు. ‘A recipe for disaster’ కాదు. అవును మరి, మంచి చాక్లైట్ కేక్ చేస్తుంటే అది bad idea ఎలా అవుతుంది? మీ సంగతేంటి? మీకెప్పుడైనా a recipe for disaster అనిపించే సంఘటనలు ఎదురయ్యాయా? లేక a recipe for success అనిపించే పనులేమైనా చేసారా?
Join us next time for more ‘English Expressions’.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

A recipe for disaster

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

本课词汇

  • Cake
    కేక్
    Birthday
    పుట్టినరోజు
    Kitchen
    వంటిల్లు
    Salt
    ఉప్పు
    Sugar
    పంచదార