1

单元 1: English Expressions

选择一个单元

  1. 1 English Expressions

课程 18

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

本单元得分 18

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

In black and white

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

显示文字稿 收起文字稿

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ ‘in black and white’ – నలుపు – తెలుపు, అన్న ప్రయోగం చూద్దాం! దాని అర్ధం ఏమయ్యుంటుంది? Not sure? ఇదిగో వీరి మాటలు విని చూడండి.

FeiFei దగ్గరకి Rob ఏదో వార్త మోసుకొచ్చినట్టున్నాడు? FeiFei అది నమ్మిందా? Rob అంత sureగా ఎందుకు ఉన్నాట్ట?

Rob
So Feifei have you heard the news?

Feifei
The news? What news?

Rob
We're all going to get a big pay rise!

Feifei
A pay rise? But Rob are you sure? I haven't heard anyone else talk about it.

కల్యాణి
Rob కెందుకు అంత ఉత్సాహంగా ఉంది? ఔను, Feifeiకీ, అతనికీ జీతం పెరుగుతుందని. విని చూడండి మరి అతను చెప్పినది సరో కాదో.

Rob
Yes, yes, I'm sure. Look at this leaflet here… it says it there in black and white.

Feifei
In black and white? But it's in colour – look, it says 'ten per cent' in red letters.

Rob
I don't mean it's printed in black and white – if someone says it's 'in black and white' they mean it's official – it's been printed or written down – so there is no dispute!

Feifei
So you're saying it's not gossip – it's true?

Rob
Yes, yes – I have proof of the pay rise on this piece of paper here.

Feifei
OK, well let me read it

కల్యాణి
Rob ఏమంటున్నాడు – జీతం పెరుగుతుందని – స్పష్టంగా రాసి ఉందీ, ‘in black and white’ అని చెప్తున్నాడు. ‘Black’ అంటే నలుపు, ‘white’ అంటే తెలుపూను. సమాచారం ‘in black and white’ ఉందని ఎందుకంటామంటే – అచ్చులో ఉండే అక్షరాలు ‘white’ తెల్ల కాగితం మీద, ‘black’ నల్ల సిరాతో ఉంటాయి కదా, అందుచేతన్న మాట. We use this expression when something is official or confirmed and has been written down or printed అధికారికంగా ప్రకటించారనో, ధృవీకరించారనో –చెప్పినప్పుడు – లిఖితమై ఉందని చెప్పేటప్పుడు ఈ ప్రయోగాన్ని వాడతాం. It is often used for contracts, offers and deals; అంటే అధికార పత్రాల కోసం. ఏదన్నా ‘black and white’లో ఉందంటే – సందేహానికి తావు లేదని అర్ధం.


ఈ phraseని ఎలా వాడతారో కొన్ని ఉదాహరణలు విని చూడండి…

Examples

We didn't believe the bank's offer of a loan until we saw it in black and white. Now we can buy the car we wanted.

I'm not going to start celebrating until I've seen the business deal in black and white and everyone has signed it.

I have it here in black and white – I've got the job! They’ve confirmed the offer with an email.

కల్యాణి
మొదటి ఉదాహరణలో ఉద్యోగం ఇస్తామని ‘in black and white’ – నిర్ధారితంగా offer ఉంది. రెండో ఉదాహరణలో వ్యక్తి deal అవుతుందో లేదో, అందరూ సంతకాలు చేసిన కాగితాన్ని ‘in black and white’ చూస్తే కానీ, సంబరపడిపోను అంటున్నాడు. అప్పుమంజూరైందని ‘in black and white’ తెలిస్తే తప్ప నమ్మకం చిక్కదు అని మూడో ఉదాహరణలో అంటున్నాడు.

Feifei
So, when something is in black and white it is clearly written down so it is believed to be true. But why in 'black and white' and not in 'red and blue' for example?

Rob
Well, it comes from the early days of printing when news and information was printed in black ink on white paper. Once something was printed it was official.

Feifei
OK – but hold on Rob – I've read this leaflet and it doesn't say we're getting a 10% pay rise – it just says we deserve a 10% pay rise – so no pay rise for us Rob.

Rob
What? Are you sure?

Feifei
Yes – look, it says it there – at the top – in black and white!

Rob
Oh I didn't see that.

Feifei
It just shows you – even if something is in black and white – you need to be able to read it first!

కల్యాణి
ఏదో ముఖ్యమైన సమాచారం ‘in black and white’ ఉందక్కడ, కానీ మన Robగారు దానిని సరిగా చదవలేదన్న మాట! హహహ! మీ సంగతేమిటి? ఏ సందర్భాల్లో ’in black and white’ తెలిస్తే తప్ప – వీలు లేదు అనిపిస్తుంది మీకు? ఎందుకది అంత ముఖ్యం? మీరెప్పుడైనా ఏవిషయమైనా ప్రకటించే ముందు ‘in black and white’ ఉండి తీరాలని అనుకున్నారా? Join us next time for more of ‘English Expressions’. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

In black and white

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

本课词汇

  • news
    వార్త

    pay rise
    జీతపు పెంపుదల

    leaflet
    చిన్నపత్రం

    printed
    ముద్రించబడిన

    ink
    సిరా

    paper
    కాగితం