Session 34

Listen to find out what to say in English when you return something to a shop.
దుకాణంలో కొనుక్కున్న వస్తువును తిరిగి ఇచ్చేయడానికి కావల్సిన భాషను నేర్చుకోండి.

Session 34 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I return something to a shop?

మీరు ఎప్పుడైనా కొనుక్కున్న వస్తువును రిటర్న్ ఇచ్చారా?
ఎందుకు ఇచ్చేసారు?
షాప్ వాళ్లు రిటర్న్ తీసుకున్నారా? ఏమన్నారు?

కొనుక్కున వస్తువును తిరిగి ఇచ్చేయాలంటే వాడవలసిన భాష ఏమిటో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య 
Hello!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Philకూడా ఉన్నారు.

Phil 
Welcome, everyone! 

సౌమ్య 
ఒక్కోసారి మనం కొన్న వస్తువులను వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. కొనుక్కున్నాక మనకి నప్పకో, సరిపోకో, మనం అనుకున్నట్టు లేకపోతే తిరిగి ఇచ్చేసి మన డబ్బులు మనం తెచ్చేసుకోవాలనుకుంటాం, కదా! ఇలా రిటర్న్ ఇవ్వడానికి ఎలాంటి భాష కావాలో ఇవాళ చూద్దాం.

Phil
Do you often take things back to shops? 

సౌమ్య 
Only if there’s something wrong with it.  సరే, ఈ కస్టమర్ తను కొనుక్కున వస్తువును వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ సంభాషణ ఎలా సాగుతోందో జాగ్రత్తగా పరిశీలించండి.  

Insert
Hello. I bought this here last week. Please can I return it?
Yes. Do you have the receipt?
Yes, here you are. Can I get a refund, please?
We don't give refunds – we can exchange it or give you store credit. Was anything wrong with it?
No, it was just the wrong size.

సౌమ్య 
ఒహ్హో డబ్బు వాపస్ ఇవ్వరట! బదులుగా వేరే ఏదైనా వస్తువు తీసుకోమని చెప్పారు. లేదంటే store credit’ తీసుకోమన్నారు. అంటే ఆ డబ్బులు షాప్ వాళ్ల దగ్గరే ఉంటాయి. మళ్లీ తరువాతెప్పుడైనా వచ్చి ఆ డబ్బులకు సరిపడా మనకు కావలసిన వస్తువు తీసుకోవచ్చు. Refund - డబ్బు వాపస్ ఇవ్వడం. Exchange – మారకం. మొదటి భాగం మళ్లీ విందాం. వస్తువును వెనక్కి తిరిగి ఇచ్చేయొచ్చా? అని ఎలా అడిగారు.

Insert
Hello. I bought this here last week. Please can I return it? 
Yes. Do you have the receipt?

సౌమ్య 
వస్తువు ‘return’ ఇచ్చేస్తాను అని అంటే ‘receipt’ ఉందా? అని అడిగారు.   

Phil
‘Please can I’ is a polite request, and it’s appropriate to use here. We follow this with other verbs as well - ‘Please can I show you this’ or ‘Please can I speak to someone about this.' 

Let's look at intonation – we usually use a rising, then falling intonation. - it falls on ‘this’ . Repeat after me: 

‘Please can I return this?’

‘Please can I return this?’ 

సౌమ్య 
కస్టమర్ రెండో ప్రశ్న ఏమని అడిగారు?

Insert
Can I get a refund, please?
We don't give refunds – we can exchange it or give you store credit.

సౌమ్య 
‘Refund’ అడిగితే కుదరదు, ‘exchange’ చేసుకోవచ్చు లేదా ‘store credit’ తీసుకోండి అన్నారు. 

Phil
Yes and here we have another way of asking for something politely ‘Can I get a refund please’. We can use this to ask for anything.
Here we have a rising intonation on the ‘please’. Listen and repeat:

‘Can I get a refund, please?’

‘Can I get a refund please?’ 

సౌమ్య 
ఇంతకీ ఎందుకు రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నారు?

Insert
Was anything wrong with it?
No, it was just the wrong size.

సౌమ్య 
సైజ్ సరిపోలేదు ‘wrong size’ అని చెప్పారు. 

Phil
We use ‘wrong’ to say that the problem was with the size. But we could use this to talk about any other aspect – so for example something could be the ‘wrong colour’. 

సౌమ్య 
‘Wrong’ అని మనకు నప్పని వాటి గురించి చెప్పడానికి వాడొచ్చు. ‘Wrong colour’ అంటే మనం అనుకున్న రంగు కాదు. వేరేది అని అర్థం. సరే, ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ మీకెంతవరకు గుర్తున్నాయో చూద్దాం. వస్తువు కొనుక్కున్నాక వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటే ఏమని అడగాలి?   

Phil
Please can I return this? 

సౌమ్య 
మీరు ఆ వస్తువు కొనుక్కున్నప్పటి చూపించారు. Store credit కావాలన్నారు. అదెలా చెప్తారు? 

Phil 
Can I get store credit, please?

సౌమ్య 
Store credit, ఇస్తామన్నారు. ఇంతకీ ఎందుకు రిటర్న్ చెయ్యాలనుకుంటున్నారు? 

Phil
It’s the wrong colour. 

సౌమ్య 
Very nice! So ఇప్పుడు మీరు షాప్ కి వెళ్లి ఏదైనా తిరిగి ఇచ్చేయాలంటే సులువుగా ఇంగ్లిష్‌లో మాట్లాడి ఆ పని చేసుకు రాగలరు. మరో 'How do I…?' ఎపిసోడ్‌లో మళ్లీ కలుసుకుందాం. Bye.

Learn more

1. Please can I + verb

We can use this structure when we are asking to do something. It is a polite way of asking for this.

  • Please can I return this?
  • Please can I speak to you?
  • Please can I speak to someone?

2. Can I + noun

This structure is used for politely requesting something, we it with nouns.

  • Can I get a refund?
  • Can I get a replacement?
  • Can I get a discount?

3. Wrong

We use 'wrong' to talk about the problems with something. It can be used in questions like this:

  • Was anything wrong with it?
  • What's wrong with it?

We can also use it to describe the problem.

  • Would you like a receipt?
  • Would you like a bag?
  • Would you like a coffee?

How do I return something to a shop?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Have you ever taken something back to a shop? Come and tell us on our Facebook group!
మీరు ఎప్పుడైనా కొనుక్కున్న వస్తువును రిటర్న్ ఇచ్చారా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి. 

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • return
    తిరిగి ఇచ్చేయడం

    receipt
    రసీదు

    refund 
    డబ్బు వాపస్ ఇవ్వడం

    exchange
    మారకం

    wrong size 
    సరైన కొలత కాదు