Session 14

Listen to find out how to book an appointment.
ఇంగ్లిష్‌లో అపాయింట్మెంట్ తీసుకోవడం ఎలాగో విని తెలుసుకోండి.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 14 ነጥብ።

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I book an appointment?

అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం గురించి సంభాషణ విని ఈ కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

1. What day of the week is the appointment?
2. What time is the appointment?

 

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Hello, everybody. Welcome!

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో ఇంగ్లిష్‌లో అపాయింట్మెంట్ తీసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ఈ కింది సంభాషణ విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.

Can I book an appointment for next Monday afternoon, please?

Yes, how about at 2:00 pm?

Perfect. See you then.

సౌమ్య
విన్నారా? ఆమె అపాయింట్మెంట్ తీసుకోగలిగారా? యెస్, తీసుకున్నారు. So Phil, shall we look at the language used to make an appointment?

Phil
Yes, good idea!

సౌమ్య
ఆమె అపాయింట్మెంట్ తీసుకోవడానికి అడిగిన ప్రశ్న ఏమిటి? మళ్లీ విందాం.
Can I book an appointment for next Monday afternoon, please?

Phil
Yes, we use the phrase ‘Can I…’ and combine it with ‘book an appointment?’ to make this request. Let’s practise it together. Repeat after me:
‘Can I book an appointment?’

సౌమ్య
ప్రశ్న చివర్లో ‘for next Monday afternoon’ అన్నారా? లేక ‘at next Monday afternoon’?
అన్నారా?

Can I book an appointment for next Monday afternoon, please?

Phil
It was ‘for’ next Monday afternoon.

సౌమ్య
Yes, మనం అపాయింట్మెంట్ తీసుకోవలనుకున్న రోజు గురించి చెప్పడానికి ‘for’ అని వాడి తరువాత ‘next’ అంటే మళ్లీ వారం లేదా వచ్చేవారం అని చెప్పొచ్చు. తరువాత మనం ఏ రోజుకు అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నామో ఆ రోజు, ఆ రోజులో మనకు కావలసిన టైం చెప్పాలి. So if you wanted to book an appointment for next Tuesday evening…

Phil
You would say…
Can I book an appointment for next Tuesday evening, please?

Let’s practise the whole question together. Listen and repeat after me:
‘Can I book an appointment for next Monday afternoon, please?’

సౌమ్య
రెండవ వ్యక్తి ఏ టైంకి అపాయింట్మెంట్ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు?
Yes, how about at 2:00 pm?

సౌమ్య
2.00pm కి అపాయింట్మెంట్ తీసుకోమని అన్నారు. టైం చెప్పడానికి ‘How about…’ అని వాడారు. సలహా ఇవ్వడానికి ‘How about…’ అనే ఈ పదబంధాన్ని వాడొచ్చు.

Phil
Let’s practise suggesting the time of the appointment. Listen and repeat after me:
‘How about at 2pm?’

సౌమ్య
చివరికి ఆమె ఆ టైంకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకున్నారా?
Perfect, see you then.

Phil
She agreed!

సౌమ్య
అవును. ఆమె ‘perfect’ అన్నారు. ‘See you then’ అంటే ఆ టైంకి కలుద్దాం అని అర్థం. ‘Then’ అని వాడితే అనుకున్నం టైంకు అంటే 2.00pm కు అని అర్థం.

Phil
Let’s practise that final phrase. Repeat after me:
‘See you then!’

Great, now it’s time for some practice!

సౌమ్య
సరే, రాబోయే బుధవారం మధ్యాహ్నానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎలా అడుగుతారు? చివర్లో ‘please’ అని చేర్చడం మర్చిపోకండి. తరువాత Phil కూడా చెప్తారు. మీ జవాబును సరిచూసుకోండి.

Phil
Can I make an appointment for Wednesday afternoon, please?

సౌమ్య
బావుంది. ఈసారి అవతలి వ్యక్తి 4.00pm కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. దాన్ని ఇంగ్లిష్‌లో చెప్పండి.

Phil
Yes, how about at 4:00pm?

సౌమ్య
Well done. మీకు ఆ టైం సమ్మతమే అని చెప్పండి. ‘Perfect’ అని మొదలుపెట్టండి.

Phil
Perfect. See you then!

Great, now you’re ready to make an appointment!

సౌమ్య
Well done! మరో ‘How do I…’ ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. Bye!

Phil
Goodbye!

Learn more!

అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏమని అడగాలి?
రిక్వెస్ట్ చెయ్యడానికి Can I అని మొదలెట్టి book an appointment అని అడగాలి. 

  • Can I book an appointment?

ఎప్పుడు కావాలో చెప్పడానికి 'for' అని మొదలెట్టి రోజు, టైం చెప్పాలి. ఉదాహరణకు:

  • Can I book an appointment for next Monday afternoon?
  • Can I book an appointment for Tuesday evening?

'How about' వాడుతూ సలహా ఎలా చెప్పాలి?
ఈ పదబంధాన్ని ఎప్పుడు కలవాలో సలహా చెప్పడానికి వాడొచ్చు. టైంకు ముందు 'at'  వాడాలి.

  • How about at 3pm?
  • How about at 5pm?

అంతేకాకుండా 'how about' తరువాత క్రియాపదాన్ని -ing form లో ఉపయోగించి టైం గురించి సలహా ఇవ్వొచ్చు.

  • How about meeting at 2:00pm?
  • How about drinking coffee?           

'Then' ఎప్పుడు వాడాలి?
అనుకున్న టైంకు కలుద్దాం అని చెప్పడానికి 'then' వాడాలి. So, ఎవరైనా 'how about at 12:00pm?' అని అడిగితే, ఆ టైం మీకు కూడా సమ్మతమైతే 'see you then' అని చెప్పొచ్చు.

How do I book an appointment

4 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

How about joining our Facebook group and learning English everyday!
మా ఫేస్బుక్ గ్రూప్ లోచేరి రోజూ ఇంగ్లీష్‌లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది?

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

Session Vocabulary

  • book
    బుక్ చేసుకోవడం

    appointment
    అపాయింట్మెంట్

    how about…
    ఎలా ఉంటుంది...

    perfect
    సంపూర్ణం

    see you then
    అప్పుడు కలుద్దాం