1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 27

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 27 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

A pinch of salt

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

Presenter
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ ‘with a pinch of salt’- చిటికెడు ఉప్పుతో, అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? సరిగ్గా చెప్పలేక పోతున్నారా? సరే, వినండి.

Helen, Neil ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. John, Helen కి ఏం మాటిచ్చాడు? John తమ మాట నిలబెట్టుకుంటాడని Neil అనుకుంటున్నాడా?

Neil
Hello Helen. Thanks for inviting me here. It's a lovely cafe, isn't it?

Helen
Yes, it is, Neil. Actually, I wanted to ask you a favour. I know you play the piano and I'd like you to teach me.

Waitress
Here is your tea. Madam, sir…

Helen
Thank you. I'll pour it.

Neil
I'd be happy to teach you the piano. Are you buying one?

Presenter
Neil, Helen ఎక్కడున్నారు? యెస్…cafe లో ఉన్నారు. వాళ్ళేం తాగుతున్నారనుకుంటున్నారు? రైట్… టీ. అయితే, వాళ్ళు పియానో గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు?

Helen
No. Our colleague John is giving me one.

Neil
Giving you a piano?

Helen
Yes. He said he's moving to Australia and will give me his piano. Sugar in your tea?

Neil
I'd take that with a pinch of salt!

Helen
Oh… OK.

Neil
What are you doing?!

Helen
You said you would take that with a pinch of salt, so I am putting some in your tea.

Neil
No, I didn't mean put salt in my tea! I was talking about our colleague John. You need to take what John says with a pinch of salt.

Helen
I'm confused.

Neil
In English, when we say 'take it with a pinch of salt', we mean don't believe in it completely because it might not be true.

Helen
Oh. So, John's not going to give me his piano?

Neil
John's always planning to move abroad and promising things. I'm still waiting for a sofa he promised me last year. He said he was going to Peru!

Helen
Oh, I see.

Presenter
So, జాన్ చెప్పినమాటల మీద Neil కి నమ్మకం లేదన్నమాట. అతను చెప్పిన మాటలను ‘with a pinch of salt’ తీసుకోవాలని Neil, Helenకి చెప్తున్నాడు. Take అంటే తీసుకోవడం, pinch అంటే చిటికెడు, salt అంటే ఉప్పు. ఈ expression ను మనం ఎప్పుడు వాడతాం అంటే..ఎవరైనా చెప్పిన మాటని పూర్తిగా నమ్మకుండా, వాళ్ళు చెప్పింది పూర్తిగా నిజమో, కాదో అని చిన్న సందేహంతో ఉన్నామనుకోండి, అప్పుడు ఈ పదబంధాన్ని వాడొచ్చు. ఎవరి మాటలనైనా ‘with a pinch of salt’ తీసుకుంటే, అవి నిజం కాకపోయినా మనకు దిగ్భ్రాంతి కలగకుండా ఉంటుంది. ఈ expression కి ఎప్పుడూ take అనే క్రియాపదాన్నే వాడాలి. Pinch కి బదులు grain అనే పదం కూడా వాడొచ్చు. అర్థం ఏమీ మారదు. Take it, take that, take what someone says with a pinch of salt ఇవన్నీ కూడా వాడొచ్చు.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples
When my cousin says he has absolutely no money, you have to take that with a pinch of salt. He's just mean.

I take everything Mary says with a pinch of salt. She tends to exaggerate things.

Helen
Thank you for warning me, Neil. John is a good person but he can't make up his mind.

Neil
That's right. But if you ever want to learn to play the piano, I can teach you. I'm not very good at it but I can teach you what I know. And you don't need to take that with a pinch of salt.

Helen
Oh, you're such a sweetie!

Neil
A sweetie who likes his tea with sugar rather than salt.

Helen
I'm sorry about that!

Presenter
జాన్, Helen కు ఇచ్చిన మాట మీద Neil కి పూర్తిగా నమ్మకం లేకపోయినా, జాన్ మంచివాడు, అతని ఉద్దేశాలలో తప్పు ఉండదు, అతనికి నిజంగా పియానో ఇవ్వాలనే ఉద్దేశమే ఉంటుంది అని నచ్చజెప్పాడు. మీ సంగతేంటి? మీతో ఎవరైనా ‘to take with a pinch of salt’ లాంటి మాటలు చెప్పారా?
Join us next time for more ‘English Expressions’.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

A pinch of salt

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • pour
    ఒంపుట/పోయుట
    mean
    నీచమైన/అల్పమైన
    tends to
    దారి తీయుట
    exaggerate
    అతిశయంగా చెప్పుట
    warn
    హెచ్చరించుట
    make up your mind
    మీ మనసు మార్చుకోండి.